ఫూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు..
మన భారత్, తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ప్రతీకలైన మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాల ఏర్పాటు నిర్ణయంపై అఖిల భారతీయ మాలీ మహా సంఘం హర్షం వ్యక్తం చేసింది. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫూలే స్మృతి వనం ఏర్పాటు చేసి, ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ జరగనున్న నేపథ్యంలో సంఘం నేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం...