Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కట్న వేధింపులతో పెళ్లైన 50 రోజుల్లోనే యువతి ఆత్మహత్య

మన భారత్, మియాపూర్: హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫేస్‌బుక్ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్న యువతి, పెళ్లైన కేవలం 50 రోజుల్లోనే ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, బిహార్‌కు చెందిన ఇషిక యాదవ్ (26) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఐదేళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్‌తో పరిచయం ఏర్పడి, అది క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ కుటుంబ సభ్యులను ఒప్పించి...

Read Full Article

Share with friends