Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆడ పిల్ల పుడుతుందని.. భార్య, ఇద్దరు కూతుళ్లను హత్య

మన భారత్, హన్మకొండ: జిల్లాలోని ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో అమానుష ఘటన చోటుచేసుకుంది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యతో పాటు ఇద్దరు చిన్నారి కూతుళ్లను హత్య చేయడం కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, అజారుద్దీన్ అనే వ్యక్తి తన భార్య ఫర్హాత్ (26), కూతుళ్లు ఉమేరా (8), అయేషా (6)తో కలిసి నివాసం ఉంటూ స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా తన...

Read Full Article

Share with friends