పురుగుల మందు తాగిన సర్పంచ్.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి
మన భారత్, తెలంగాణ: నిర్మల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కడెం మండలం మాసాయిపేట గ్రామ సర్పంచ్ లహరి ఆత్మహత్యాయత్నం చేసి, అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. స్థానిక సమాచారం ప్రకారం, సర్పంచ్ లహరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను అత్యవసరంగా కారులో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన...