Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రింట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక..

మన భారత్, ఆదిలాబాద్: జిల్లా సిరికొండ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ప్రింట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది. ఈ ఎన్నికల్లో లక్ష్మణ్ గౌరవ అధ్యక్షుడిగా, అనిల్ కుమార్ అధ్యక్షుడిగా, ప్రవీణ్ ఉపాధ్యక్షుడిగా, రసూల్ పాషా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే స్వామి కోశాధికారిగా, జనార్దన్ ప్రచార కార్యదర్శిగా, దత్తు సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ...

Read Full Article

Share with friends