Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంబేద్కర్ జయంతి వేడుకల పోస్టర్ విడుదల..

మన భారత్, తలమడుగు (బోథ్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి జయప్రదం చేయాలని బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 14న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి వేడుకలను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు, యువతకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నేరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో ఇంద్రవెల్లి మండల అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జయంతి వేడుకలకు...

Read Full Article

Share with friends