Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా హనుమాన్ శోభాయాత్ర..

మన భారత్, తలమడుగు: మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో పాల్గొన్న భక్తులు మంగళ హారతులు పట్టుకొని, డప్పు వాయిద్యాల నడుమ ఉత్సాహభరితంగా ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా సాగించారు. హనుమాన్ స్వామి విగ్రహాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర ప్రారంభమైంది. గ్రామంలోని ముఖ్య వీధులన్నింటిలో భక్తి గీతాలు, జై శ్రీరామ్ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. చిన్నారుల నుంచి పెద్దల...

Read Full Article

Share with friends