Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్రమ మద్యం తరలింపు.. ఒకరు అరెస్ట్

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో అక్రమ మద్యం రవాణాపై ఎక్సైజ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి దేశీ దారు సీసాలను అక్రమంగా తరలిస్తూ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ శాఖకు అందిన పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ విజేందర్ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కుచులాపూర్ గ్రామానికి చెందిన కాంపల్లి రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం...

Read Full Article

Share with friends