Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చెంద్ర ధరణికి పుట్టినరోజు శుభాకాంక్షలు..

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలానికి చెందిన మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ తన కూతురు చెంద్ర ధరణి (రాజేశ్వరి) పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు తన కూతురికి ఆరోగ్యం, ఆనందం, విజయాలు నిండిన భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వప్న రత్న ప్రకాష్ మాట్లాడుతూ, తమ కుటుంబానికి చెంద్ర ధరణి ఎంతో ముఖ్యమని, ఆమె భవిష్యత్తులో ఉన్నత...

Read Full Article

Share with friends