Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

🔐 డిజిటల్ లావాదేవీలకు డబుల్ భద్రత..

మన భారత్, న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Two-Factor Authentication) విధానం అమలులోకి రావడంతో యూపీఐ (UPI) సహా అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు మరింత సురక్షితంగా మారనున్నాయి. ఇప్పటి వరకు వినియోగదారులు కేవలం పిన్ (PIN) ఎంటర్ చేసి లావాదేవీలు పూర్తి చేసేవారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం, పిన్‌తో పాటు అదనంగా ఒక భద్రతా దశను పూర్తి...

Read Full Article

Share with friends