Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెళ్లికి ముందు మెడికల్ టెస్టులు ముద్దు..

మన భారత్ ,న్యూఢిల్లీ: పెళ్లి అనేది ఇద్దరి జీవితాలను కలిపే పవిత్ర బంధం. అయితే జాతకాల సరిపోలికతో పాటు, ఆరోగ్య పరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం ఎంతో అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెళ్లికి ముందు కాబోయే వధూవరులు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన మెడికల్ టెస్టులు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించవచ్చని చెబుతున్నారు. వైద్యుల ప్రకారం, బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ స్థాయులు, HIV, హెపటైటిస్-B & C, VDRL, రుబెల్లా వంటి...

Read Full Article

Share with friends