మార్కెట్లో పెరిగిన బంగారం ధర.!
మన భారత్ , తెలంగాణ: హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో పాటు స్థానిక డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు ఎగబాకినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తాజా వివరాల ప్రకారం, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,49,290కు చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.1,36,850గా నమోదైంది. ఇదిలా ఉండగా, వెండి ధరలో మాత్రం గణనీయమైన పడిపోవడం కనిపించింది. కిలో...