ఆ గ్రామంలో దేశీ దారు పట్టివేత..
మన భారత్ , తలమడుగు (ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా దేశీ దారు రవాణా చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఇచ్చిన సమాచారం మేరకు భీంసారి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎక్సైజ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రేండ్ల విజేందర్ వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర రాష్ట్రం నుండి అక్రమంగా దేశీ దారు తీసుకువచ్చి గ్రామంలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్న సిర్పూర్ జనార్ధన్ (తండ్రి...