ఇచ్చోడలో ఐపీఎల్ బెట్టింగ్ బండారం బట్టబయలు
మన భారత్ , తలమడుగు (బోథ్): జిల్లాలోని ఇచ్చోడ మండలం బృందావన కాలనీలో అక్రమంగా ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని పదిమందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజు వెల్లడించారు. పోలీసుల సమాచారం మేరకు, విజయ్ అనే వ్యక్తి ప్రధాన పాత్రలో ఉండగా, మరికొంతమంది కలిసి చిట్టీల రూపంలో ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా దాడులు నిర్వహించిన పోలీసులు నిందితులను...