ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల
మన భారత్, తెలంగాణ: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదలపై విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 12న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్) ప్రక్రియ ఆదివారం నాటికి పూర్తయింది. క్రోడీకరణ పనులు కొనసాగుతున్నాయి వాల్యుయేషన్ పూర్తయ్యాక: * మూడు రోజుల పాటు ఫలితాల క్రోడీకరణ * డేటా పరిశీలన, సరిచూడడం * ఫలితాల ఖచ్చితత్వంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ర్యాండమ్ చెకింగ్ విధానం ఈసారి...