ఎమ్మెల్యేలకు సన్న బియ్యంతో ప్రత్యేక లంచ్.!
మన భారత్, తెలంగాణ: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక కార్యక్రమాలకు సిద్ధమైంది. ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ (CAG) నివేదికను సభలో ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర లెక్కలపై ఈ నివేదిక ముఖ్యమైన చర్చలకు దారితీయనుంది. కాగ్ నివేదికకు ప్రాధాన్యం సభ చివరి రోజున: * ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు * ఆర్థిక వ్యవహారాలపై విశ్లేషణ * ఖర్చులు, ఆదాయాలపై వివరాలు వంటి అంశాలను కాగ్...