సామాజిక సేవలో విశిష్ట కృషి..
మన భారత్, తలమడుగు (ఆదిలాబాద్ రూరల్): సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన న్యూ రెయిన్బో స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు Kommu Ramuకు జాతీయ స్థాయిలో గౌరవం లభించింది. కరీంనగర్ ఫిల్మ్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు వెలుగు ఉగాది జాతీయ అకాడమీ వారు ఆయనను శాలువాతో సన్మానించి మహానంది అవార్డుతో పాటు ప్రశంసాపత్రం అందజేశారు. 🎖️ సేవలకు జాతీయ స్థాయి గుర్తింపు.. సామాజిక సేవలో ఆయన చేస్తున్న కృషిని గుర్తించిన...