Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏడుగురిపై పోక్సో కేసు నమోదు.!

మన భారత్, నారాయణపేట : నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో బాలికపై జరిగిన అఘాయిత్యం కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. మోమినాపూర్ ప్రభుత్వ హైస్కూల్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు వేగంగా చర్యలు చేపట్టి మొత్తం ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం, పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటన వెలుగులోకి రావడంతో వెంటనే కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడైన ఉపాధ్యాయుడిని అదుపులోకి...

Read Full Article

Share with friends