🏛️ జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మన భారత్, తెలంగాణ: ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల్లో కుటుంబ బాధ్యతలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు–2026’కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో తల్లిదండ్రుల సంరక్షణను నిర్లక్ష్యం చేసే వారికి కఠిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ⚖️ బిల్లులో ప్రధాన అంశాలు ఈ కొత్త చట్టం ప్రకారం: తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనంలో 15% వరకు కోత విధిస్తారు కోత విధించిన మొత్తం...