ఆకతాయిలకు చెక్ పెట్టిన ఎస్సై..
మన భారత్, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థినుల భద్రత కోసం పోలీసులు తీసుకున్న వినూత్న చర్య ప్రజల్లో విశేషంగా చర్చనీయాంశమైంది. టేకుమట్ల పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా ఎస్సై Amulya తన ధైర్యం, సమయస్ఫూర్తితో ఆకతాయిలకు గట్టి చెక్ పెట్టారు. 🎓 విద్యార్థినిగా మారిన ఎస్సై పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థినులను వేధిస్తున్నారనే సమాచారం అందుకున్న వెంటనే, పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎస్సై అమూల్య నిర్ణయించారు. ఖాకీ యూనిఫాం పక్కనపెట్టి, సాధారణ విద్యార్థినిలా ఎరుపు రంగు...