Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎల్బీ స్టేడియంలో  క్రీడల సందడి..

మన భారత్, హైదరాబాద్ : సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్‌బీ స్టేడియం మళ్లీ క్రీడాస్ఫూర్తికి వేదికగా మారింది. “Fit Leaders – Fit State” అనే సందేశంతో నిర్వహిస్తున్న “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్” ఆద్యంతం ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. ప్రజాప్రతినిధుల భారీ హాజరుతో స్టేడియం కోలాహలంగా మారింది.  🏃‍♂️ 14 ఏళ్ల తర్వాత పునఃప్రారంభం.. బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించే ఈ క్రీడా సంప్రదాయం గత 14...

Read Full Article

Share with friends