Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అసెంబ్లీలో శివ చిత్ర ప్రదర్శనపై చర్చ..

మన భారత్ ,సిద్దిపేట: తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ శివుడి కుటుంబానికి సంబంధించిన చిత్రపటాన్ని ప్రదర్శించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖల కేటాయింపులపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సభలో మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ శివపార్వతుల కుటుంబ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చర్యపై ప్రతిపక్ష సభ్యులు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం సభలో ఎలాంటి చిత్రాలు, ప్రకార్డులు లేదా గుర్తులు...

Read Full Article

Share with friends