Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆశా కార్యకర్తల అరెస్టులపై సీఐటీయూ ఆగ్రహం

మన భారత్, నాగర్ కర్నూల్:  ప్రజాపాలనలో సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వాటిని పక్కనబెట్టి నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం దురదృష్టకరమని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య విమర్శించారు. ఆశా కార్యకర్తలు మరియు సిఐటియు నాయకులను అరెస్టు చేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, వాటి పరిష్కారంపై ప్రభుత్వం సరైన దృష్టి సారించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా ఆశా కార్యకర్తలు తమ...

Read Full Article

Share with friends