Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంతర్రాష్ట్ర రహదారిపై భయంకర మూల మలుపులు

మన భారత్ , తలమడుగు: ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల కేంద్ర పరిధిలో ఉన్న సుంకిడి అంతర్రాష్ట్ర రహదారిపై ప్రమాదకరమైన మూలమలుపు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ముఖ్యంగా ఉండం గ్రామ సమీపంలో ఉన్న ఈ మూలమలుపు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రహదారి ద్వారా తెలంగాణ–మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య రోజూ వందలాది మంది ప్రయాణం సాగిస్తారు. ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు ప్రయాణించే ప్రజలకు...

Read Full Article

Share with friends