రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలు పొడిగింపు
మన భారత్, హైదరాబాద్,: 2025–26 ఆర్థిక సంవత్సరం ముగింపు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పెరిగే రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 28, 30, 31 తేదీల్లో ఉదయం 9:30 గంటల నుంచి రాత్రి 8:30...