Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అధికారుల పరవేక్షణ తప్పనిసరి : పీడీఎస్‌యూ

మన భారత్, నారాయణపేట : విద్యాసంస్థలలో విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య కోసం విద్యాశాఖ అధికారుల కట్టుదిట్టమైన పరవేక్షణ తప్పనిసరి అని పిడిఎస్‌యూ (PDSU) జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ పేర్కొన్నారు. మద్దూర్ మండలంలోని మోమినాపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకున్న అసభ్య ప్రవర్తన ఘటనపై పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) గోవిందరాజులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థిపై అసభ్యంగా ప్రవర్తించడం విద్యా వ్యవస్థకు,...

Read Full Article

Share with friends