బాధితులకు నష్టపరిహారం ప్రకటించిన మోడీ
మన భారత్, న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ప్రధాని Narendra Modi తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటించారు. ప్రధాని ప్రకటన ప్రకారం, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. బాధితులకు అన్ని విధాల సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని...