Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇప్పపువ్వు లడ్డూల తయారీపై శిక్షణ..

మన భారత్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లోకారి గ్రామంలో ఆదివాసి మహిళా సంఘాల కోసం స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూ రెయిన్బో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇప్పపువ్వు (మహువా పువ్వు) లడ్డూల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రాము మాట్లాడుతూ, ఆదివాసీలు మారుమూల ప్రాంతాల్లో నివసిస్తూ ప్రకృతిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. వారికి సరైన మార్గదర్శకత్వం, శిక్షణ కల్పిస్తే స్వయం...

Read Full Article

Share with friends