మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం..
మన భారత్, హైదరాబాద్: మూసీ నది పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భారీ శివాలయ నిర్మాణంతో పాటు నది తీరాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుకు త్వరలోనే శ్రీకారం చుట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ నది పరిసర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే కాకుండా, ఆధ్యాత్మిక...