బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు..
మన భారత్, న్యూఢిల్లీ: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ నటుడు Nandamuri Balakrishna కు ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ గౌరవాన్ని ఆయన అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి Rekha Gupta చేతుల మీదుగా బాలకృష్ణ అవార్డును స్వీకరించారు. సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు. తెలుగు సినిమా రంగంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న...