Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెట్రోల్, గ్యాస్‌పై ఆందోళన వద్దు: కిషన్ రెడ్డి

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్ మరియు ఎల్పీజీ (LPG) సరఫరాపై ఎలాంటి కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడిస్తూ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో ఈ అంశంపై మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రానికి తగినంత ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హర్దీప్ సింగ్ పూరీ హామీ ఇచ్చినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పెట్రోల్,...

Read Full Article

Share with friends