Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కౌన్సిలర్ సాయి చరణ్ గౌడ్ కు సన్మానం..

మన భారత్, తెలంగాణ :  హైదరాబాద్‌ లో తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (SATS) చైర్మన్, వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు, మాజీ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ని  నాయకుడు సాయి చరణ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కౌన్సిలర్‌గా ఎన్నికైన సందర్భంగా ఈ భేటీ జరగడం విశేషం. ఈ సందర్భంగా శివసేన రెడ్డి ఆయనను ఆత్మీయంగా అభినందించారు. కౌన్సిలర్‌గా ప్రజలకు సేవ చేయాలని సూచిస్తూ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు....

Read Full Article

Share with friends