వేం నరేందర్ రెడ్డిని కలిసిన యువజన కాంగ్రెస్ నేత
అదిలాబాద్, మన భారత్ : రాజ్యసభ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ సాయిచరణ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛంతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో సాగగా, తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై పరస్పర చర్చలు జరిగినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి యువ నాయకుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి...