Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్ఐ సంతోష్ సేవలు మరువలేనివి..

మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాంసి మండలానికి చెందిన ఆర్ఐ (Revenue Inspector) సంతోష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతి వార్త తెలిసి అధికారులు, సహోద్యోగులు, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. వైద్యులు శ్రమించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కుటుంబ...

Read Full Article

Share with friends