Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సిద్ధం..

మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభ స్థానాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పునర్విభజనలో భాగంగా ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల సంఖ్యను సుమారు 50 శాతం వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో మహిళలకు...

Read Full Article

Share with friends