Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అసెంబ్లీలో హరీశ్ రావు వ్యాఖ్యలు వైరల్

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే Harish Rao చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బడ్జెట్‌పై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ స్పీకర్‌ను ఆయన అభ్యర్థించిన తీరు చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసిన హరీశ్ రావు, తాను మూడు రోజులుగా నిద్రపోకుండా బడ్జెట్‌పై సమగ్రంగా సిద్ధమయ్యానని తెలిపారు. “చిన్నపిల్లాడిలా కష్టపడి చదువుకున్నా, జ్వరం వచ్చినా కూడా గోలీలు వేసుకుని సభకు...

Read Full Article

Share with friends