Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ బిల్లులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.!

మన భారత్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఏడు ముఖ్యమైన బిల్లులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు సామాజిక భద్రత, న్యాయ పరిరక్షణ, కార్మిక సంక్షేమం వంటి విభిన్న అంశాలను స్పృశిస్తున్నాయి. క్యాబినెట్ ఆమోదించిన బిల్లుల్లో ముఖ్యంగా తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల జీతాల నుంచి 10-15 శాతం వరకు కోత విధించి ఆ మొత్తాన్ని నేరుగా వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే ప్రతిపాదన ప్రత్యేకంగా...

Read Full Article

Share with friends