రూ.40 కోట్ల మందుల మాయం.!
మన భారత్ , హైదరాబాద్: పేద రోగులకు అందించాల్సిన భారీ విలువైన మందులు అక్రమంగా మాయమైన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. సుమారు రూ.40 కోట్ల విలువైన ఔషధాలు ‘ఎక్స్పైరీ’ పేరిట పక్కదారి పట్టినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది. వివరాల ప్రకారం, ప్రభుత్వ ఆసుపత్రులకు సరఫరా చేసే ప్రధాన మెడికల్ స్టోర్ల కేంద్రం నుంచి ఈ మందులను ఎక్స్పైరీగా చూపించి బయట ప్రైవేట్ మెడికల్ షాపులకు తరలిస్తున్న అక్రమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి...