అంగన్వాడీ సమస్యలపై ధర్నా.!
మన భారత్, నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విప్లవ యోధుడు Bhagat Singh 95వ వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నిర్వహించిన సభలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు పొదిల రామయ్య మాట్లాడుతూ భగత్ సింగ్ త్యాగాలు దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యానికి తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడిగా భగత్ సింగ్‌ను కొనియాడుతూ, ఆయన ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. కార్మిక వర్గ...