Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఒకే దేహం.. రెండు తలలు, నాలుగు కాళ్లతో అవిభాజ్య కవలలు జననం!

మన భారత్,ఉత్తర్ ప్రదేశ్, అలీగడ్:  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్‌లో అరుదైన వైద్య సంఘటన చోటుచేసుకుంది. ఒక మహిళకు అవిభాజ్య కవలలు (Conjoined Twins) జన్మించగా, ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. జన్మించిన శిశువులకు రెండు తలలు, రెండు చేతులు, నాలుగు కాళ్లు ఉన్నప్పటికీ గుండె మాత్రం ఒక్కటే ఉండటం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. వైద్యుల వివరాల ప్రకారం, ఈ రకమైన అవిభాజ్య కవలలు అత్యంత అరుదుగా కనిపిస్తారు. శిశువుల శరీర నిర్మాణం క్లిష్టంగా ఉండటంతో,...

Read Full Article

Share with friends