రూ.10,320 తగ్గిన 10 గ్రాముల ధర.!
మన భారత్, హైదరాబాద్:: బంగారం ధరలు మరోసారి భారీగా క్షీణించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ గోల్డ్ రేట్లు ఒక్కరోజులోనే గణనీయంగా పడిపోవడం గమనార్హం. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.10,320 తగ్గి ప్రస్తుతం రూ.1,35,650 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా భారీగా పడిపోయి రూ.9,450 తగ్గడంతో రూ.1,24,350కు చేరుకుంది. మార్కెట్లో ఇటువంటి అకస్మాత్తు పతనం వినియోగదారులకు కొంత ఊరట కలిగిస్తున్నప్పటికీ,...