Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇకపై 10 కేజీల గ్యాస్ సిలిండర్లు.?

మన భారత్, న్యూఢిల్లీ:  దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కీలక మార్పులపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లకు బదులుగా, 10 కిలోల గ్యాస్‌తో కూడిన సిలిండర్లను అందించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. వివరాల ప్రకారం, గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని రీఫిల్లింగ్ పరిమాణాన్ని తగ్గించి, వినియోగదారులకు తక్కువ ధరకు సిలిండర్లు అందించే విధానాన్ని పరిశీలిస్తున్నారు. 14.2 కిలోల...

Read Full Article

Share with friends