Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతు భరోసా జమ.. చెక్ చేసుకోండి.!

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో రైతులకు శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ కావడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రైతులు తమ ఖాతాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున ప్రభుత్వం నిధులను విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక X ద్వారా స్పందిస్తూ, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన...

Read Full Article

Share with friends