265 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
మన భారత్, ఇటార్సి (మధ్యప్రదేశ్): ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ 265 కెమికల్ ప్రాసెస్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ (NAC) ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు...