Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గరికపాటి వ్యాఖ్యలపై ఆగ్రహం.. 

మన భారత్, నాగర్‌కర్నూల్: విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గరికపాటి నరసింహారావుపై ఎస్ఎఫ్ఐ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో గరికపాటి ఫోటోపై కోడిగుడ్లతో నిరసన వ్యక్తం చేస్తూ ఆయనపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఏం తారా సింగ్ మాట్లాడుతూ, పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా గరికపాటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ప్రవచనాల పేరుతో విద్యార్థులను అవమానకరంగా మాట్లాడటం అమానవీయమని, ముఖ్యంగా...

Read Full Article

Share with friends