రోడ్డు ప్రమాదంలో ఆర్ఐకి తీవ్ర గాయాలు..
మన భారత్, ఆదిలాబాద్/మహారాష్ట్ర సరిహద్దు: రోడ్డు ప్రమాదంలో తాంసి మండలానికి చెందిన ఆర్ఐ (రెవెన్యూ ఇన్స్పెక్టర్) సంతోష్ తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని యావత్మాల్లో బంధువులను కలిసి తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పిప్పర్వాడ ప్రాంతం సమీపంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో సంతోష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స...