Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దివ్యాంగుల హామీలు వెంటనే అమలు చేయాలి

మన భారత్, హైదరాబాద్: తెలంగాణలో దివ్యాంగులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ దివ్యాంగుల సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు హైదరాబాద్‌లో బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు సంబంధించిన రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని, నెలవారీ పెన్షన్ మొత్తాన్ని పెంచాలని, అలాగే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ వెంటనే...

Read Full Article

Share with friends