Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమెరికా దాడుల్లో ఇరాన్‌లో పసిప్రాణం బలి..

మన భారత్, ఇరాన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఖజ్విన్ ప్రాంతానికి చెందిన కేవలం 20 రోజుల పసిపాప మృతి చెందినట్లు ఇరానియన్ మీడియా సంస్థ ఫార్స్ న్యూస్ వెల్లడించింది. ఈ సంఘటనపై ప్రపంచవ్యాప్తంగా ఆవేదన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇరాన్‌లో 1,400 మందికి పైగా మరణాలు సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. వీరిలో...

Read Full Article

Share with friends