Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు..

మన భారత్, తెలంగాణ:  తెలంగాణలో రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ₹9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా...

Read Full Article

Share with friends