జాగ్రత్త.. నేడు పిడుగులతో భారీ వర్షాలు
మన భారత్, అమరావతి/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తాజా అంచనాల ప్రకారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, తూర్పు గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన...